హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా'

కోనసీమ: జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించడం తన జీవితంలో మర్చిపోలేని రోజని గొల్లపల్లి అమూల్య అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన కూటమి నాయకులకు, తనను గెలిపించిన మామిడికుదురు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.