హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంపొందిస్తాయి'

HYDలోని బిర్లా ప్లానిటోరియంలో గ్రీన్‌ట్రీ ఎనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉడాన్-ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీలు’ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహం, విజ్ఞానాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించి, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పూర్తినిస్తాయన్నారు.