VZM: గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సిర లక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మి తమ అనుచరులతో ఊరేగింపు గా వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిర అప్పలనాయుడు, టిడిపి సీనియర్ నాయకులు బుద్ధరాజు రాంజీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ తరఫున లక్ష్మి నామినేషన్ దాఖలు


