HYD: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసులో జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయమైన 25 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన శరత్ చంద్ర (39)పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
పెళ్లి పేరుతో మేకప్ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి.. జిమ్ ట్రైనర్ అరెస్ట్


