GDWL: పెద్దదిన్నెలో చేయూత పథకంలొ భాగంగా నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు పింఛన్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని, ఈ పింఛన్లు తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, నవత, కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ
చెయ్యి పథకం పేద కుటుంబాలకు అండ


