హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా రూ.5 లక్షల బీమా కల్పిస్తుందని తెలిపారు. నవంబర్ 26న ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు, కొత్తగా 4.75 లక్షల చేయూత పింఛన్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.