SDPT: ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బెజ్జంకి క్రాసింగ్ గ్రామపంచాయతీలో ప్రారంభించారు. ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఎంపీడీవో ప్రవీణ్ పేర్కొన్నారు. పీఏసీఎస్ ఛైర్మన్ ఒగ్గు దామోదర్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ సంతోష్, లింగాల శ్రీనివాస్, సర్పంచ్ గాజ రవళి ఉన్నారు.
తెలంగాణ
కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ జీవిత బీమా


