హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో ఐకెేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో ఛైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


