హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్‌ఐటీలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ

WGL: వరంగల్ ఎన్‌ఐటీలో డిసెంబర్ 14 నుంచి జనవరి 12 వరకు హైబ్రిడ్ విధానంలో ఫ్యాకల్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ జరగనుంది. ఆసక్తి గల అధ్యాపకులు నవంబర్ 30లోపు www.nitw.ac.in/ctlcenterలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక వివరాలు డిసెంబర్ 1న వెల్లడిస్తారు. ఈ శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.