NTR: వైసీపీ బలపరిచిన మైలవరం సర్పంచ్ అభ్యర్థి ఓర్సు హేమలత ఎన్నికల ప్రచారంలో కన్నీటిపర్యంతమై, కొంగు చాచి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. 20 ఏళ్ల క్రితం 1,600 ఓట్ల మెజార్టీతో గెలిచిన తనను అప్పట్లో ఏడాదిన్నరలోనే పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అవకాశం ఇస్తే రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొంగు చాచి ఓటు అడిగిన హేమలత


