హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

BPT: వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ సర్పంచ్ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున తన్నీరు ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారు.