RR: నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం చేసేందుకు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.18 లక్షలతో సిద్ధం చేసిన 150 సీసీ కెమెరాలను శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. దాతల సహకారంతో 100 కొత్త కెమెరాలు, 50 పాత కెమెరాల మరమ్మతులు పూర్తి చేశారు. కిడ్నాప్ కేసుల ఛేదనలో సీసీ కెమెరాలే కీలకపాత్ర పోషించాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రూ.18 లక్షలతో 150 సీసీ కెమెరాలు ప్రారంభం


