WG: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అందే వారి బోధి డ్రైన్ ప్రక్షాళన పనులను ఛైర్మన్ డాక్టర్ బిలాల్ శుక్రవారం ప్రారంభించారు. ఈ డ్రైన్ తవ్వడం ద్వారా పలు వార్డులలో ముంపు సమస్య నివారణ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో గంధం ఉమా, మోటుపల్లి సాయి, కేశవ, సుమంత్,రవి అబ్బులు, మణికంఠ,తదితరులు పాల్గొన్నరు
ఆంధ్రప్రదేశ్
డ్రైన్ ప్రక్షాళన పనులు ప్రారంభం


