KMM: ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగనున్న ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలకు ఖమ్మం జిల్లా ప్రతినిధి బృందం శుక్రవారం బయలుదేరింది. ఈ సందర్భంగా AITUC జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
తెలంగాణ
AITUC జాతీయ మహాసభలకు ఖమ్మం జిల్లా ప్రతినిధులు


