హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుడ్‌పల్లిలో పశువులకు ఉచిత వైద్య, శిబిరం

SRD: మొగుడంపల్లి మండలం గుడ్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పశుగణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య, వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆవులు, గేదెలకు గర్భకోశ, సాధారణ చికిత్సలు, ఎదకు వచ్చిన పశువులకు చికిత్సలు, లేగదూడలకు నట్టల నివారణ మందులు, ఎడ్లకు గాలికుంటు టీకాలు, గొర్రెలు మందును పంపిణీ చేశారు.