GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో సర్పంచ్ బాలకృష్ణ లబ్ధిదారులకు ఇవాళ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులకు సంబంధించి 40 మందికి పెన్షన్ల మంజూరి పత్రాలు అందజేశామని వారు తెలిపారు. త్వరలో వృద్ధాప్య పింఛన్లు మంజూరు అవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆరగిద్ద గ్రామంలో పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ


