MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిజం ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుదని పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం: ఎమ్మెల్యే


