హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా చాతుర్మాస ఊరేగింపు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం చాతుర్మాస వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపు చేపట్టారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల శంకర్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.