MDK: మనోహరాబాద్ మండలం పాలాట ప్రాథమికోన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల పరిశుభ్రత కోసం ITC కి చెందిన వాష్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసినట్లు హెచ్ఎం తిరుపతిరెడ్డి తెలిపారు. 20% వాటా కాంగ్రెస్ నాయకుడు పోలాసు రాము చెల్లింపులు చేయగా, రూ. 50 వేలతో హ్యాండ్ వాష్ ఏర్పాటు చేశారు. 20% నిధులు చెల్లించిన రామును అభినందించారు.
తెలంగాణ
'పాఠశాలలో హ్యాండ్ వాష్ ఏర్పాటు'


