MDK: రామాయంపేట మండలం,ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన నడిపోల్ల అరుణ్ కుమార్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడగా, వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.1,92,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ యెంకుగారి ఉమ సంజీవ్ రెడ్డి బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు,పంచాయతీ కార్యదర్శి యాదగిరి,గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత : సర్పంచ్


