HYD: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈనెల 22న రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా సదస్సుకు సంబంధించిన వివరాల ప్రకటన, కరపత్రం విడుదలను నిర్వహించారు. SIRను రద్దు చేయాలని, రాజ్యాంగబద్ధ ప్రక్రియ కాదని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కే. రామచంద్రమూర్తి, ఎమ్మెల్సీ ఫ్రొ.కోదండరాం పలువురు హజరయ్యారు.
తెలంగాణ
' ప్రత్యేక ఓటరు జాబితా సవరణను రద్దు చేయాలి'


