హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ఇటీవల జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రభుత్వం, బిల్డర్లకు, నివాసితులకు పెద్ద హెచ్చరికని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి హై-రైజ్ భవనంలో ఫైర్ అలారమ్స్, స్ప్రింక్లర్లు, అత్యవసర మార్గాలు కచ్చితంగా పనిచేయాలి. ప్రభుత్వం తరచూ తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకోవాలి. భద్రత లేని విలాసవంతమైన ఇళ్లు వ్యర్థమని సూచించింది.
తెలంగాణ
హైదరాబాద్ మేలుకో.. భద్రతే అసలైన లగ్జరీ!


