హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన తరఫున శరణ్య నామినేషన్

VZM గజపతినగరం గ్రామపంచాయతీ జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా తాళ్లపూడి శరణ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. శరణ్య తమ అనుచరులతో ఊరేగింపు గా కేంద్రానికి తరలివచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.