NZB: సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ బేసిక్ ట్రైనింగ్ క్యాంప్‌లో శుక్రవారం దీక్షా స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఐదో రోజు శిక్షణలో భాగంగా ట్రైనింగ్ మాస్టర్లు సొలోమాన్, రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తినీ పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
స్కౌట్స్ శిక్షణలో ఉపాధ్యాయుల ప్రమాణ స్వీకారం


