VZM: గజపతినగరం గ్రామపంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా కర్రీ కళావతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కళావతి తమ అనుచరులతో భారీ ఊరేగింపు తో కేంద్రానికి తరలివచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రీ రామునాయుడు, బెల్లాన త్రినాధరావు, మండల సురేష్, శ్రీనివాసరావు, బూడి వెంకటరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసిపి సర్పంచ్ అభ్యర్థి కళావతి నామినేషన్ దాఖలు


