హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో కౌన్సిలర్లుగా 114 మంది పోటీ

TPT: శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 44 వార్డుల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడించారు. YCP నుంచి 41 మంది, TDP నుంచి 31 మంది, జనసేన నుంచి 6, BJP నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, CPM నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.