KMR: బీబీపేట్లోని ZPHS తుజాల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దృష్టి లోపాలను గుర్తించి, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ రవీందర్ పటేల్, RBSK మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు


