NLG: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని దొంగలకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టకండి, నిజాయితీగా పాలించాలన్నారు. ఇచ్చిన హామీలు ఏమిటి, చేస్తున్నది ఏమిటో ప్రశ్నించుకోవాలని మంత్రులకు సూచించారు. ఆ బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్


