ASF: సిర్పూర్ (టి) మండలం టోంకిని గ్రామంలోని 7, 8వ వార్డుల్లో మురుగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మురుగు కాలువలు నిండి దుర్వాసన వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: టోంకిని గ్రామంలో తీవ్రంగా వేధిస్తోన్న మురుగునీటి సమస్య


