హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో RRR నిర్మాణంకు భూ సేకరణ

VKB: జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణ చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు నాలుగు మండలాల్లో 23 గ్రామాల పరిధిలో 1,016.26 ఎకరాల సేకరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు HMDA భూసేకరణ అధికారిగా ఆర్డీవో లేదంటే అదనపు కలెక్టర్‌ను నియమించాలని కోరుతూ కలెక్టర్ దీపక్ తీవారి ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో 41.68 కి.మీ. మేర నిర్మించనున్నారు.