హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఇసుక డంపులు

SRPT: అనంతగిరి ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో సీజ్ చేసిన ఇసుక డంపులు, బైరటీస్ రాళ్లు పేరుకుపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయానికి వచ్చే వారు వాహనాలు నిలిపేందుకు, కూర్చునేందుకు స్థలం లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇసుకను వేలం వేసి, బైరటీస్ రాళ్లను తరలించి ఆవరణను ఖాళీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.