KMR: ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా జక్కుల సంతోష్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితకు, నియోజకవర్గం ఇంచార్జ్ సంపత్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
టిఆర్ఎస్ అధ్యక్షుడిగా సంతోష్


