SRD: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వీరశైవ అన్నసత్రం ప్రారంభోత్సవానికి నారాయణఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ షెట్కార్‌కు నేడు విశిష్ట అతిథిగా ఆహ్వానం అందింది. సేవా కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు రాష్ట్ర జంగమ, లింగాయత్ సమాజం నాయకులకు ఛైర్మన్ నాగేష్ శెట్కార్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
మున్సిపల్ ఛైర్మన్‌కు ప్రత్యేక ఆహ్వానం


