హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలపై NHRC నోటీసులు

NLG: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాల కొరతపై NHRC స్పందించింది. నల్లగొండ జిల్లాకు చెందిన హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఫిర్యాదుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువుల మృతి, వరంగల్ ఎంజీఎం సమస్యలపై నాలుగు వారాల్లో నివేదిక కోరింది.