GDWL: జమ్మిచేడులోని శ్రీ జములమ్మ పరశురామస్వామి దేవస్థానం 2027 సంవత్సరానికి నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ.79.92 లక్షల ఆదాయం సమకూరింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.55.05 లక్షలు, చిప్పల సేకరణకు రూ.13.15 లక్షలు, ప్రసాదాలకు రూ.6.24 లక్షలు, చీరల విక్రయానికి రూ.5.16 లక్షలు, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.32 వేలు దక్కాయి.
తెలంగాణ
జములమ్మ ఆలయానికి రూ.79.92 లక్షల ఆదాయం


