ASR: అరకులోయ, డుంబ్రిగూడ మండలాల్లోని గిరి గ్రామాలలో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో గిరిజన రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. గ్రామాల్లో ధాన్యం తడిసిపోకుండా వరి కుప్పలకు తార్పన్లు ను కప్పి భద్రపరుస్తున్నారు. వర్షాలకు పంట నష్టం వాటిల్లకుండా రైతులు అప్రమత్తమై రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
వరి ధాన్యం కాపాడుకునేందుకు రైతుల తంటాలు


