హైదరాబాద్: 28°C
తెలంగాణ

పవన్ ఇంటి వద్ద జిల్లా వ్యక్తి ఆత్మహత్యాయత్నం

KMM: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వ్యాపార అప్పులు తీర్చేందుకు సాయం కోరుతూ బల్లేపల్లికి చెందిన వ్యాపారి ఫ్లెక్సీతో వచ్చాడు. బౌన్సర్లు అడ్డుకోగా వాగ్వాదం జరిగి, అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బౌన్సర్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.