HYD: సర్వే నంబర్ 100 భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్ డివిజన్ పరిధి కాలనీవాసుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని MLA అరెకపూడి గాంధీ ఆయా కాలనీలో పర్యటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మియాపూర్ భూ వివాదంపై ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే గాంధీ సూచించారు.
తెలంగాణ
భూ వివాదంపై ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే గాంధీ


