SDPT: సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. కరువు, సాగునీటి సమస్యలను విస్మరించి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు నిలిపేశారని, ఉద్యమ అమరుల గురించి మాట్లాడే హక్కు సీఎంకు లేదన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ప్రతి నియోజకవర్గం కాంగ్రెస్‌ను ఓడిస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ
సిద్దిపేట ప్రసంగంపై కేటీఆర్ ధ్వజం


