హైదరాబాద్: 28°C
తెలంగాణ

​వీర్లపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ

RR: నందిగామ మండలం వీర్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ చిందం పాండు ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ల పంపిణీ జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.