హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండురోజుల్లో తల్లిదండ్రుల మృతి.. అనాథలైన కుమార్తెలు

KMM: ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన నాగళ్ల రమాదేవి (60) అనారోగ్యంతో మరణించడంతో ఆమె భర్త కొండాపురం మాజీ సర్పంచ్ నాగల శ్రీనివాసరావు (66) భార్య మరణించడంతో తాను కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. రెండురోజుల్లోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి కుమార్తెలు కన్నీరు పర్యంతమయ్యారు.