హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా నియమితులైన గంజే నాగరాజు శుక్రవారం అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన జడ్పీ ఛైర్మన్ గంజే నాగరాజుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.