హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని 15 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ గారి తమ్ముడు దర్వేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించి, తన ప్రాగడ సనుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర కుమార్ పాల్గొన్నారు.