హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చుక్కా రామయ్యకు మాజీ మంత్రి జన్మదిన శుభాకాంక్షలు

WGL: విద్యానగర్‌లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 101వ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా కు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య విద్యారంగంలో చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమం, రాజకీయాల్లోనూ ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.