భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అల్లూరిపాలెంలో జరిగిన చోరీ కేసును ప్రతిభావంతంగా ఛేదించిన ఏఎస్సై సూర్యంను భద్రాచలం డీఎస్పీ ఎం. అరుణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధతతో పనిచేసి కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గుర్తింపు లభించింది.
తెలంగాణ
చోరీ కేసు ఛేదించిన ఏఎస్సై సూర్యంకు డీఎస్పీ రివార్డ్


