MDK: ఈ నెల 22న మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే రాష్ట్ర కబడ్డీ పోటీలకు మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థినిలు రచన, భవాని ఎంపికయ్యారు. ఇటీవల మెదక్ ఎస్జీఎఫ్ అండర్-14 బాలికల పోటీల్లో వీరు మొదటి స్థానంలో నిలిచారు. వీరిని HM విజయ విమల, పీఈటీ రజనీకాంత్, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర కబడ్డీకి రాయిలాపూర్ విద్యార్థినిలు ఎంపిక


