NZB: నవీపేట్ ప్రధాన రైల్వే గేటు ఎల్సీ గేట్ నంబర్ 188 వద్ద మరమ్మతుల కారణంగా నవంబర్ 22 నుంచి 26 వరకు రాకపోకలు నిలిపివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. బైంసా—బాసర వాహనాలు కమలాపూర్–మోకన్పల్లి—అనంతగిరి మీదుగా, నిజామాబాద్-జానకంపేట్ వాహనాలు తాడ్ బిలోలి–రెంజల్ మీదుగా వెళ్లాలని కోరారు.
తెలంగాణ
నవీపేట్ రైల్వే గేటు ఐదు రోజులు మూసివేత


