WGL: కరీంనగర్ (D )తిమ్మాపూర్(M) జోగయ్యపల్లి హనుమాన్ ఆలయ పూజారి పెద్దన్న స్వామి (60) హత్య కేసులో వరంగల్ శివనగర్‌కు చెందిన శ్రీనివాస్, జ్ఞానేశ్వర్లకు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ రెండో అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఒక్కొక్కరికి రూ.3 వేల జరిమానా కూడా విధించింది. 2022 జూలై 4న పూజారిని హత్య చేసి నగలు, నగదు దోచుకున్నట్లు నిర్ధారణ అయింది.
తెలంగాణ
పూజారి హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు


