BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో పవిత్ర కార్తీక శుక్రవారం సందర్భంగా మహాదేవి మాతాజీ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాతాజీ మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, భక్తి, విశ్వాసం జీవితానికి మార్గదర్శకాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సూదనబోయిన ఓంప్రకాష్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం


