హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు'

NZB: అమ్మాయిలను వేధింపులకు గురి చేసిన ఆకతాయిపై షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. బోధన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో అమ్మాయిలను వేదిస్తున్న ఆకతాయిలను షీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బోధన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, ఫోన్ల ద్వారా అసభ్య మెసేజ్లు చేసినా కఠిన చర్యలు తప్పవని షీ టీమ్ పోలీసులు హెచ్చరించారు.